గ్లోబల్ ఇన్వెస్టర్లు భారతదేశ ఆర్థిక పురోభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నారు.కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.#AndhraIsBack#InvestInAP#APatWEF#WEF26 #NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్