అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనః పూర్వక అభినందనలు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి.
Pawan Kalyan
అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు యూజ్ చేసే సోషల్ మీడియాలో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జనసేన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీరు దయచేసి ఈ పోస్ట్ మీద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఫేస్బుక్ ఫాలో చెయ్యండి 👍🏻🙏🏻♥️♥️💐💐 ఫ్రెండ్స్
మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻🙏🏻 #షేర్ చాట్ బజార్👍