వసంత పంచమి అంటే
కొత్త ఆలోచనలకు ఆహ్వానం 🌸 జ్ఞానానికి,
మనసులో మళ్లీ పూలు పూయించుకునే రోజు ✨
ఈ రోజు
ఏదైనా కొత్తగా మొదలుపెట్టాలని అనిపిస్తే…
అదే వసంత పంచమి ఇచ్చే సంకేతం 💛
మీ జీవితంలో ఇప్పుడు ఏ “కొత్త వసంతం” మొదలవ్వాలి?
#digitalmahila #rajanisvakkapodi #vasanthapanchami #vasanthamvibes #😇My Status #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #💮వసంత పంచమి శుభాకాంక్షలు✨