ShareChat
click to see wallet page

🦚ఓం శరవణ భవాయ నమః 🦚 శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మాఘ మాస శుద్ధ షష్టి రోజు బీరం చేన్నారెడ్డి అనేటువంటి రైతు పొలం దున్నుతూ ఉండంగా నాగేళ్లకు తట్టుకొని స్వామి వారు స్వయంభు వెలిసినటువంటి కావున ఈనెల 24/01/2026 తేదీన స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణం అదేవిధంగా మూలవిరాట్ అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషతః అభిషేకం పూజలు జరుగును కావున జనవరి 24 తారీఖున శనివారం స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించినచే మనకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి మన సంకల్పితం అంతా కూడా ఫలిస్తుంది కావున ప్రతి ఒక్క భక్తులందరూ కూడా మంగళవారం పూట స్వామివారిని దర్శించి స్వామి వారి కృపకు మీరు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటున్నాము 🦚ఓం శరవణ భవాయ నమః 🦚 🦚🛕ఆలయ ప్రధాన అర్చకులు 🛕🦚 కంపమల్ల సుబ్బ సత్యనారాయణ శర్మ గారు ఆలయ సిబ్బంది ఆలయ కార్యనిర్వాహణాధికారి #🛕అయోధ్య రామ మందిరం🙏 #📀యేసయ్య కీర్తనలు🎙 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱 🙏🏻తెలపడం జరిగింది🙏🏻

784 ने देखा