గతంలో ఎమిరేట్స్ వంటి అంతర్జాతీయ విమాన సర్వీసులను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు 'ఓపెన్ స్కై పాలసీ'ని తీసుకొచ్చాం. ఇప్పుడు అదే తరహాలో విశాఖపట్నం, ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #✡️నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా