“ఈ ఆటలు మరిచిపోయాం… కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాయి.”
“పల్లెటూరి ఆటలు… మన బాల్యం మాట్లాడే భాష.”
“మొబైల్ లేని కాలంలో… మనసు నిండా ఆనందం.”
“ఆటలు కాదు… అవి మన జీవితపు జ్ఞాపకాలు.”
ఈ రోజుల్లో గేమ్స్ మారాయి…
కానీ పల్లెటూరి జ్ఞాపకాలు మారలేదు ❤️
మీరు చిన్నప్పుడు ఏ గేమ్ ఆడేవారు కామెంట్లో తెలపండి
#VillageMemories #TeluguNostalgia #Palletooru
#ChildhoodGames #DesiLife #😇My Status #🙆 Feel Good Status