తెలుగుదేశం పార్టీ🤝🤝 జనసేన పార్టీ👌👌👏👏కాకినాడలో నేడు మంత్రి నారా లోకేష్ గారి పర్యటనకు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు,ఆడబిడ్డలతో పాటు సమానంగా మా పవనన్న ఎంతో మాకు లోకేష్ అన్న కూడా అంతే అంటూ ఆయనకు స్వాగతం పలకడానికి జనసేన జెండాలతో భారీగా తరలివచ్చిన జన సైనికులు మరియు వీర మహిళలు🥰🥰😍😍.... #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢