జ్ఞానోదయం ఎందుకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది
Why Enlightenment Seems Far Away
సద్గురు, అజ్ఞానానికి, జ్ఞానోదయానికి మధ్య ఉన్న సరళమైన ఇంకా అపారమైన వ్యత్యాసాన్ని పరిశీలిస్తూ, జ్ఞానోదయం ఎందుకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందో వివరిస్తున్నారు. #sadhguru #SadhguruTelugu #life #enlightenment #spiritual