మెగా డీఎస్సీ సభలో సారీ చెప్పిన మంత్రి లోకేష్..విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా పెడతానని హామీ ఇచ్చాను. ఈ మీటింగ్ మొదట్లో యువగళం రాజకీయ పాట వేసారు.. దానికి ముందుగా క్షమాపణ కోరుతున్నా... #APWelcomesNewTeachers#MegaDSCinAndhraPradesh#IdhiManchiPrabhutvam#Super6SuperHit#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh ##Nara Lokesh