ShareChat
click to see wallet page

దళిత–బహుజనుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన మహామానవుడు, సామాజిక సమానతకు అగ్రదూత, భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. డిసెంబర్ 6 వర్ధంతి సందర్భంగా మహాశయుని పాదకమలాలకు హృదయపూర్వక ఘన నివాళి. #జైభీం #జై భీం మీడియా ##RAJHన్యూస్

815 వీక్షించారు