టీడీపీ హయాంలో చంద్రన్న బీమా పథకం ద్వారా తక్షణమే మట్టి ఖర్చుల కింద రూ.5వేలు తర్వాత 20 రోజుల్లో రూ.5 లక్షలు అందజేసి ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచింది.వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అలాంటి పథకం ఏదీ అమలు కాలేదు..
#APLegislativeCouncil
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰సెప్టెంబర్ 26th అప్‌డేట్స్📣