ShareChat
click to see wallet page

#📰సెప్టెంబర్ 26th అప్‌డేట్స్📣 కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్ TG: ఎర్రవల్లి నివాసంలో BRS కీలక నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రులు, హరీశ్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అటు తనపై నమ్మకంతో ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇచ్చారని KCRకు మాగంటి సునీత కృతజ్ఞతలు తెలిపారు. #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

1.4K ने देखा
3 महीने पहले