ShareChat
click to see wallet page

18 మంది మృతి... బస్ ని ఢీ కొట్టిన టిప్పర్, ఢీ కొట్టి సగం కి పైగా బస్ మీద ఒరిగి పోయిన టిప్పర్... టిప్పర్ లో కంకర లోడు, స్పాట్ లో టిప్పర్ డ్రైవర్ మృతి, టిప్పర్ లో ఉన్న కంకర లోడు అంత బస్ లో పడి పోయింది, కంకర కింద ఇరుక్కున బస్ డ్రైవర్.. బస్ లో మోత్తం 70 మంది ఉన్నారు, 10 మందికి తీవ్ర గాయాలు.. ఎర్లి మార్నింగ్ కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కూడ ఉండి ఉంటారు అని వినికిడి... తాండూరు డిపోకు సంబంధించిన డిస్ట్రిక్ట్ బస్... ఎన్ని ఎన్ని ఎన్ని ఏంటయ్య ఇది, రోజు కి ఒక accident, భయం వేస్తుంది అయ్యా... ఇంకా ఎన్ని చూడాలో ఏంటో, భగవాన్... #accident #bus #bus accident #news

2.7K ने देखा
2 महीने पहले