ShareChat
click to see wallet page

పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్.. వీడియో వైరల్* *ఆసియాకప్ ఫైనల్లో పాక్ను చిత్తు చేసిన టీమిండియాకు BCCI రూ.21 కోట్ల రివార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశంలో ఆటగాళ్ల పరిస్థితిపై పాక్ మాజీ స్పిన్నర్ అజ్మల్ గతంలో మాట్లాడిన వీడియో SMలో వైరలవుతోంది. '2009 టీ20 WC గెలిచాక PM గిలానీ ఒక్కో ప్లేయర్కు రూ.25 లక్షల(PKR) చెక్ ఇచ్చారు. మేమెంతో సంతోషించాం. కానీ అవి బౌన్స్ అయ్యాయి. PCB దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు' అని అన్నారు.* #🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🤩నా ఫేవరెట్ హీరో🤩 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

644 ने देखा
2 दिन पहले