#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
పల్నాడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి తెలుగుదేశం జెండాను రెపరెపలాండించిన దమ్మున్న నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు.వినుకొండలో 6 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన నాయకులు.
ఘనంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం.
#PalnatiPuliLivesForever
#KodelaLivesOn
#KodelaSivaprasadarao
#DrKodelaSivaram