ShareChat
click to see wallet page

💥Breaking News of Andhra Pradesh: 💥మొంథా తుపాన్ ప్రభావం.! 💥కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు.! 💥తుపాను దగ్గరకు వచ్చేకొద్ది మారింత ప్రభావం! 💥గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్.!ప్రస్తుతానికి చెన్నైకి 480కి.మీ, కాకినాడకి 530 కి.మీ., విశాఖపట్నంకి 560 కి.మీ దూరంలో కేంద్రీకృతం! 💥పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం. "రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం.! 💥తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు.మరింత అప్రమత్తంగా ఉండాలి.!" ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ. #Cyclone❤️🙏🏻 #cyclonemontha❤️🙏🏻 #జనసేన పార్టీ #❤I love my India❤ #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

619 ने देखा
2 महीने पहले