ShareChat
click to see wallet page

దేశంలోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్.. విశేషాలివే ?!* *నవీముంబైలో దేశంలోనే తొలి ఫుల్లీ డిజిటల్ ఎయిర్పోర్ట్ను PM ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్టులో పార్కింగ్ స్లాట్స్ ప్రీ బుకింగ్, ఆన్లైన్ బ్యాగేజ్ డ్రాప్, ఇమిగ్రేషన్ సేవలు వంటి సౌకర్యాలు కల్పించారు. ఫుల్లీ ఆటోమేటెడ్, AI ఆధారిత టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. భారత ఏవియేషన్ సెక్టార్లో ఇది ల్యాండ్మర్క్ అచీవ్మెంట్ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అభివర్ణించడం విశేషం. ?!* #🇮🇳దేశం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📰జాతీయం/అంతర్జాతీయం #😎మా నాయకుడు గ్రేట్✊

583 వీక్షించారు
11 రోజుల క్రితం