ShareChat
click to see wallet page

బుమ్రా స్ట్రాంగ్ కౌంటర్.. జెట్ కూలిపోయింది! ఆసియా కప్ ఫైనల్: పాక్ ప్లేయర్లు ఇటీవల చేసిన ఓవరాక్షన్కు బుమ్రా తాజాగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిని గుర్తు చేస్తూ పిచ్చి పిచ్చి సైగలు చేసిన రవూఫ్కు అదే రీతిలో బదులిచ్చారు. ఫైనల్ మ్యాచ్లో రవూఫ్ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత 'జెట్ కూలిపోయింది' అన్నట్లు బుమ్రా సైగలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్

1.3K వీక్షించారు
3 రోజుల క్రితం