#🗞️నవంబర్ 2nd ముఖ్యాంశాలు💬 సంఘటనా స్థలంలో విషణ్ణ వదనంతో నారా లోకేష్ గారు🥲🥲కాశీబుగ్గ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత,పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా ఎస్పీ గారితో కలిసి సంఘటనా స్థలంలో ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్ గారు🥲🥲.... #😥చాలా మందికి దుర్మరణం..వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్