దొరికిన వైసీపీ రాడ్డు - కొలికపూడి ఇసుక మరియు మట్టి బంధం....
నియోజకవర్గ పెద్ద.....
ఇద్దరి అనుబంధం....
ఇసుక... మట్టి... దోపిడి...
అక్కపాలెం మీదగా తెలంగాణలోకి వెళ్తుండగా తెలంగాణ బోర్డర్లో తెలుగు తమ్ముళ్లు నిలుపువేసిన తిరువూరు ట్రాక్టర్లు....
తెలంగాణ వారు కల్లూరు పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా పోలీసు వారు వచ్చి ఐదు ట్రాక్టర్లను కల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు...
ఈ ట్రాక్టర్లతో తెలంగాణలోకి సుమారు నెలరోజుల నుంచి ఇసుక తరలింపు జరుగుతుంది... ఇసుక తరలింపు ఎవరికను సన్నలలో జరుగుతుందో, ఎవరెవరికి ముడుపులు ముడుతున్నాయో తెలియాలి... ఎంత మూడుతున్నాయో ఎంతమంది తీసుకుంటున్నారో...
ఆ దొరికిన బంధానికి, నియోజకవర్గ పెద్దకి ఎంతెంత ముట్టాయో ??? #itdpfortdp #iTDPVijayawada