ShareChat
click to see wallet page

తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా?.. క్లారిటీ ఇదే టీమ్ ఇండియా యువ సంచలనం తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'నాన్నది మేడ్చల్. అమ్మది భీమవరం. నేను కూకట్పల్లిలో జన్మించాను. మా తాత ముత్తాతల నుంచి ఠాకూర్ అనే పేరు కంటిన్యూ అవుతోంది' అని పేర్కొన్నారు. తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. ఈయన 2002 నవంబర్ 8న జన్మించారు. #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

1K వీక్షించారు
22 గంటల క్రితం