ShareChat
click to see wallet page

కీర్తనల📜116:15 👉 యెహోవా భక్తుల🛐 మరణము⚰️ ఆయన👑 దృష్టికి విలువ💎 గలది. ప్రసంగి 9:5 👉 బ్రదికి🙇‍♂️ యుండువారు తాము చత్తురని⚰️ ఎరుగుదురు. అయితే చచ్చినవారు⚰️ ఏమియు ఎరుగరు🥺. కీర్తనల 89:48 👉 మరణమును⚰️ చూడక బ్రదుకు🙂 నరుడెవడు🧔‍♂️? పాతాళముయొక్క🔥 వశము కాకుండ తన్నుతాను🛐 తప్పించుకొనగలవాడెవడు🤷‍♂️? #Jesus #jesuschrist #holybible #gospel

604 ने देखा