ShareChat
click to see wallet page

ఐదేళ్ల కిందటి కవర్ సాంగ్ వైరల్.. పాట పాడిన కొత్త ఎమ్మెల్యే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ MLAగా సింగర్ మైథిలీ ఠాకూర్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కిందటి ఆమె కవర్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన మైథిలి తన గొంతు సరిగ్గా లేకున్నా ఆ పాటను మళ్లీ పాడారు. ఆ వీడియోను SMలో షేర్ చేశారు. మరోవైపు తన నియోజకవర్గంలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమని, హామీలను నెరవేర్చడంపై దృష్టిపెట్టానని ఆమె తెలిపారు. #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

614 వీక్షించారు
1 రోజుల క్రితం