ShareChat
click to see wallet page

ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ తీరు యావత్త తెలంగాణను ఆశ్చర్యపరిచింది. కన్న బిడ్డలా తంతు ముగించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదని, ఇది కళాకారులకు దక్కిన గౌరవం అని సంబరపడ్డారు. #🔹కాంగ్రెస్ #👨రేవంత్ రెడ్డి #😎మా నాయకుడు గ్రేట్✊

9.9K ने देखा
10 दिन पहले