ShareChat
click to see wallet page

సంజూ సూపర్ క్యాచ్ (VIDEO) పాకిస్థాన్పై భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్తో ఔరా అనిపించారు. పాక్ కెప్టెన్ సల్మాన్ కుల్దీప్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించారు. కానీ బంతి గాల్లోకి లేచింది. దీంతో సంజూ బంతిని గమనించుకుంటూ దూరంగా వెళ్లి డైవ్ క్యాచ్ అందుకున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురు ఇబ్బంది పెట్టినా ఏకాగ్రత కోల్పోకుండా క్యాచ్ కంప్లీట్ చేశారు. ఈ ఆసియా కప్లో ఇదే బెస్ట్ క్యాచ్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

15.2K ने देखा
4 दिन पहले