ShareChat
click to see wallet page

అధికార మదంతో కాంగ్రెసోళ్లకు కండ్లు నెత్తికెక్కినయ్ 👇 వీళ్ళు అసలు మనుషులేనా? పెన్షన్ ఇప్పించమని కాళ్ళ మీద పడి వేడుకున్నా కనీసం కనికరించని కాంగ్రెస్ ఎమ్మెల్యే 😡 తనకు మాటలు రావు, చెవులు వినపడవని పెన్షన్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డ దివ్యాంగురాలు రెండేళ్ల నుండి పెన్షన్ కోసం తిరుగుతున్నా ఇస్తలేరని, పెన్షన్ కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకున్న మంజుల రెండేళ్ళ క్రితం భర్త గుండెపోటుతో చనిపోయాడని, పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన మంజుల.. కనికరించని కాంగ్రెస్ ఎమ్మెల్యే. 📍మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, రాయికుంట గ్రామం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

791 వీక్షించారు
24 రోజుల క్రితం