ShareChat
click to see wallet page

VIRAL: కారు రూప్పై కూర్చొని జంట రొమాన్స్..! పంజాబ్ లూథియానాలో ఓ జంట రెచ్చిపోయింది. కారు రూప్పై కూర్చొని అసభ్యకరమైన చర్యలకు పాల్పడింది. కారు కదులుతుండగానే ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకున్నారు. అందరూ చూస్తున్నారనే భయం లేకుండా ప్రవర్తించడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఇదంతా వెనకాల వస్తోన్న వాహనదారులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరలవుతోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు #🗞️అక్టోబర్ 8th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్

886 వీక్షించారు
18 రోజుల క్రితం