🔴 ప్రజలకు, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరియు అన్ని గ్రూప్ అడ్మిన్‌లకు నాయక నమస్కారం 🙏
మిత్రులారా,
మనలో ఒక సామాన్యుడైన ఆటో డ్రైవర్ శ్రీ శ్రీనివాసరావు గారు తన జీవనోపాధి కోల్పోయి, తన కుటుంబాన్ని వదిలి, ఆటో వృత్తిని విడిచి, సమాజం కోసం, ప్రజల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
👉 ఈయన విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించారు.
ఇది ఒక్క వ్యక్తి యాత్ర మాత్రమే కాదు, ఇది ప్రతి సామాన్యుడి గుండె లోతులనుంచి వినిపించే ప్రజా స్వరం.
మనమందరం ఈ పోరాటంలో ఆయనతో ఉండాలి. ఆయన స్వరాన్ని ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి చేరవేయాలి.
✅ ఇది కేవలం ఒక ఆటోడ్రైవర్ పోరాటం కాదు, ఇది మన అందరి హక్కుల కోసం జరుగుతున్న పోరాటం.
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన ఐక్యతను చాటుదాం! ✊ ##tdpgoons #endoftdp