ShareChat
click to see wallet page

1 తిమోతికి📜 6:7 👉 మనమీలోకములోనికి🌍 ఏమియు🫵 తేలేదు🙅‍♂️, దీనిలోనుండి🌏 ఏమియు🫵 తీసికొని💰 పోలేము🤷‍♂️. మార్కు సువార్త📜 8:35 👉 తన ప్రాణమును🧖‍♂️ రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును🤷‍♂️; నా నిమిత్తమును సువార్త📜🔊 నిమిత్తమును తన ప్రాణమును🧖‍♂️ పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును🙇‍♂️. #Jesus #jesuschrist #holybible #gospel

571 ने देखा