ShareChat
click to see wallet page

వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో కూటమి ప్రభుత్వంను ప్రశ్నించాడనే కారణంతో బీసీ నాయకులు కోమటి కోటేశ్వరరావు గారిని ఈరోజు అరెస్ట్ ప్రైవేటు వాహనాల్లో మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసిన మైలవరం పోలీసులు కుటుంబ సభ్యులు కారణం అడుగుతున్నా.. కనీసం సమాధానం చెప్పకుండా బెదిరింపులు ఇంకెంత కాలం ఈ అరెస్ట్ లు @ncbn ? ##endofTDP #mosagadubabu

614 ने देखा
4 दिन पहले