ShareChat
click to see wallet page

ఈ రోజు 17-09-2025 నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలో , జాతీయ కార్యవర్గ సభ్యురాలు *శ్రీమతి మోమిన్ షబానా* గారు విశ్వ నాయకుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రక్తదానం ఏర్పాటు చేసిన వైద్యులను సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 80 మంది రక్తదానం చేయడం జరిగింది. మరియు 100 మందికి పైగా ఆరోగ్య శిబిరంలో హెల్త్ చెకప్ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో, బిజెపి పట్టణ అధ్యక్షులు వర్రా రవీందర్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, చింతా నాగేశ్వరరావు, మహానంది మండల అధ్యక్షుడు, కిరణ్ కుమార్ గౌడ్, RSS సీనియర్ నాయకులు ఆచారి, నూర్, జనసేన నాయకులు, శ్రీరాములు, అరుణ్, #🛑ఘోర ప్రమాదం..ఏడుగురు స్పాట్ డెడ్ #🎉నవరాత్రులు వస్తున్నాయి🎊 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి

1.1K ने देखा
4 महीने पहले