ShareChat
click to see wallet page

#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏 #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... 🌸ఓం శ్రీ గురుభ్యోనమః🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 పూజ్య శ్రీ గురుదేవుల వారి అనుగ్రహంతో భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రానికి రోజు చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది వచ్చినవారు ఎంతో భక్తి, విశ్వాసంతో ధర్మ క్షేత్రంలోని తత్వ దర్శినిలో నిత్యము జరిగే అష్టోత్తర శతనామావళితో శ్రీమద్భగవద్గీత ఆరాధన లో పాల్గొని, ఆరాధన అనంతరం ఇంతటి అనుగ్రహాన్ని అందించిన భగవంతునికి కృతజ్ఞత పూర్వక ప్రార్థన చేసుకోవడం జరిగుతుంది.ఆరాధన, ప్రార్ధన చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తులు ఎంతో శాంతిగా, తృప్తిగా ఉంది అని వ్యక్తం చేయడం జరుగుతుంది. భక్తులు ధర్మక్షేత్రాన్ని దర్శించిన తర్వాత వారి అనుభవాన్ని ఈ విధంగా తెలియజేయడం జరిగింది👇 వారి అనుభవాన్ని ఈ వీడియో ద్వారా విందాము. సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ, లోక కళ్యాణం కోసం, ధర్మ క్షేత్రాన్ని అందించిన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులైన పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం 🙏

1.1K ने देखा
24 दिन पहले