ShareChat
click to see wallet page

#🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 #🕉️🌷జై శ్రీ ఆంజనేయం 🌷🕉️ హనుమా 🕉️ జై హనుమాన్ 🕉️ #జై శ్రీ రామ శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ # #🕉️🙏🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🙏🕉️ శ్రీ ఆంజనేయ 🚩🕉️🙏 #🕉🕉🕉🕉గోవింద జై జై గోపాల జై జై🙏🙏🙏🙏🙏 🕉️శ్రీ గురుభ్యోనమః🙏 బుధవారం, సెప్టంబర్ 17, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - వర్ష ఋతువు* భాద్రపద మాసం - బహుళ పక్షం* తిథి : *ఏకాదశి* రా1.25 వరకు వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం : *పునర్వసు* ఉ9.35 వరకు యోగం : *పరిఘము* మ2.31 వరకు కరణం : *బవ* మ2.09 వరకు తదుపరి *బాలువ* రా1.25 వరకు వర్జ్యం : *సా5.22 - 6.56* దుర్ముహూర్తము : *ఉ11.31 - 12.19* అమృతకాలం : *ఉ6.01 వరకు* మరల *రా2.45 - 4.18* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *సింహం* || చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *5.51* సూర్యాస్తమయం: 6.01* సర్వ ఏకాదశి* *విశ్వకర్మ జయంతి* కన్యా సంక్రమణం* సా5.01 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏

780 ने देखा
15 दिन पहले