ShareChat
click to see wallet page

నిజంగా మనకు సిగ్గుండాలి. కత్తి పగోని చేతిలో మనమే పెట్టి మళ్లీ మన తరుపున యుద్ధం చేయడానికి కేసీఆర్ గారిని పిలవడానికి.. ఆయనే వచ్చి ఆదుకోవాలి.. అండగా ఉండాలి.. అన్ని చేసి పెట్టాలి అని కోరుకోవడానికి.. నిజంగా మనకు కాస్త సిగ్గు ఉండాలి. కానీ ఎందుకో ఆయనకి జాలి గుండె.. ప్రజల కొరకే బ్రతుకుతుండు కాబట్టి మనం ఆయనకి ఎన్ని వెన్ను పోట్లు పొడిచినా.. మోసం చేసినా మళ్లీ మన కోసం ముందుంటాడు, నిలబడతాడు. అందుకే ఆయన దేవుడు లాంటి స్థానం సంపాదించుకున్నాడు. కేసీఆర్..❤️ || #KTRamaRao #HarishRaoThanneru #✌️నేటి నా స్టేటస్ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ ||

663 వీక్షించారు
2 నెలల క్రితం