ShareChat
click to see wallet page

ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మార్గమధ్యలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లిలో… నిజామాబాద్ జిల్లా కమరపల్లిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

764 ने देखा
6 दिन पहले