VIDEO: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఓ బ్రిడ్జి కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేర్కాంగ్ సిటీలోని హాంగ్కీ వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అయితే అధికారులు ఒక రోజు ముందే పగుళ్లను గుర్తించి ఆ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బ్రిడ్జి కూలడంతో పక్కనే ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దుమ్ము మయమైంది. #🗞️నవంబర్ 12th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🗞️నవంబర్ 11th ముఖ్యాంశాలు💬