ShareChat
click to see wallet page

పవన్ కళ్యాణ్ అన్నయ్య అభిమానులు అందరికీ ఒక ముఖ్యమైన విన్నపం... పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 🔥"OG"🔥 ఈ రోజు 25-09-2025 గురువారం భారీ అంచనాలు మధ్య విడుదల అవుతుంది... కాబట్టి అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేక్షకులందరూ కూడా దయచేసి క్షేమంగా వెళ్లి క్షేమంగా బయటకు రావాలని తెలియజేస్తున్న.... తొక్కిసలాటకి గురి అవ్వడం, ప్రమాదాలకు గురు అవ్వడం, సినిమా చూసే తొందరలో గాయాలపాలు కావడం,మరీ ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదు అని హెచ్చరిస్తున్న..... మొదట మీకు ముఖ్యమైనవాళ్ళు, మీ తల్లి తండ్రులు,తరువాత మీ క్షేమం,తరువాతే సినిమా వాళ్ళు.. ఇదంతా పవన్ కళ్యాణ్ అన్నయ్య అభిమానిగా చెప్తున్న...అందరూ దయచేసి గమనించగలరు... A Wish you Very All the best to you 🔥"OG"🔥 మూవీ అండ్ టీమ్ అండ్ స్పెషల్ ఆల్ ది బెస్ట్ టు యు ✊"పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు"✊ 👉"From.Bk.హరీష్"👈 ✊"పవన్ కళ్యాణ్ ఫ్యాన్"✊ #📰సెప్టెంబర్ 25th అప్‌డేట్స్📣

2.2K ने देखा
1 दिन पहले