ShareChat
click to see wallet page

HYD: ఆ చిట్టి చేతులకు ఎన్ని కష్టాలో! అమ్మ-నాన్న ఆలనా-పాలనలో హాయిగా ఉండే బాల్యం ఆ పసిబిడ్డకు దూరమైంది ఆ చిట్టి చేతులకు బాధలు, బాధ్యతలు బరువు అయ్యాయేమో. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోతోంది. IDPL చౌరస్తా వద్ద అంతా దసరా సంబరాల్లో మునిగారు. రోడ్డు పక్కనే ఓ చిన్నారి బొమ్మలను అమ్ముతూ కనిపించింది. కుటుంబ పోషణ కోసం ఈ బాధలు తప్పవని చెబుతోన్న ఆమె మాటలు స్థానికులను కలచివేశాయి. బడికి వెళ్లాల్సిన బాల్యం ఇలా మహానగర రోడ్ల మీదే మగ్గిపోవడం బాధాకరం. #🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

5.3K వీక్షించారు
1 రోజుల క్రితం