ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న గారు.
రైతులకు యూరియా అందించడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ రైతులకు యూరియా వెంటనే అందించాలి
వడగళ్ల వాన కురిసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🌍నా తెలంగాణ