ShareChat
click to see wallet page

ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, కార్తీక దీపోత్సవానికి సర్వాంగ సుందరంగా విద్యుత్ అలంకరణతో అరుణాచల ఆలయ గోపురాలు తొమ్మిది గోపురాలు మనోహరమైన విద్యుత్ కాంతులతో వెలిగిపోతు భక్తులకు దివ్యానుభూతిని అందిస్తున్న అరుణాచలేశ్వరుడు, ఓం నమః శివాయ 💐💐💐🙏🙏🙏 #Bakthi special##🙏🏻 #🙏ఓం నమః శివాయ🙏ૐ #కార్తీక మాసం స్పెషల్ #కార్తీక మాసం

34.7K వీక్షించారు
2 నెలల క్రితం