ShareChat
click to see wallet page

#📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ మేము వైసీపీ.. మా వెనుక రప్పా రప్పా బ్యాచ్ ఉంది.. నరికేస్తాం అంటూ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున హల్ చల్.. టిఫిన్ త్వరగా ఇవ్వలేదని, సత్తెనపల్లిలో రప్పా రప్పా వేషాలు.. గుడ్ మార్నింగ్ హోటల్ యజమాని శేఖర్, సిబ్బందిపై దాడి.. కేసు పెడితే మా వైసీపీ బ్యాచ్ వస్తుంది, మా కులం వస్తుంది అని బెదిరింపులు.. కేసు నమోదు చేసిన సత్తెనపల్లి పోలీసులు.. #YcpCriminalPolitics #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

633 ने देखा
3 महीने पहले