సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు సందర్భంగా సత్సంగం | సెప్టెంబర్ 23 | సా. 7:30 గంటలకు
సెప్టెంబరు 23న, సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు సందర్భంగా, స్వయంగా సద్గురుతో ఒక ప్రత్యేక లైవ్‌స్ట్రీమ్‌లో పాల్గొని, అసంఖ్యాక జీవితాలను మార్చివేసిన ఒక ప్రత్యక్ష గురువు యొక్క అవిరామ కృషి మరియు అనుగ్రహంలో ఓలలాడండి.
ఈశా యోగ కేంద్రం కోయంబత్తూరు నుంచి లైవ్
సెప్టెంబర్ 23 | సా. 7:30 గంటలకు #sadhguru #SadhguruTelugu #lights #ishafoundation #enlightenment