ShareChat
click to see wallet page

🚨 #KillerNBrands తిరుపతిలో N-బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వ్యక్తి తిరుపతిలోని విక్టరీ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి.. తాగుతుండగా స్పృహ కోల్పోయిన వ్యక్తి పక్కన ఉన్నవాళ్ళు లేపే ప్రయత్నం చేసినా.. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తి నకిలీ మద్యంతో ఇంకెంత మంది జీవితాల్ని ఇలా నాశనం చేస్తావు @ncbn ? #NaraLiquorBabu #LooterLokesh #SadistChandraBabu #CBNFailedCM #IdhiMunchePrabhutvam #StopNBrandsSaveLives #endoftdp

546 ने देखा
1 दिन पहले