ShareChat
click to see wallet page

VIRAL: ఈ బిల్డ్ క్వాలిటీతో ప్రమాదం జరిగితే? ఒక కుక్క, ఎలుకను పట్టుకునే ప్రయత్నంలో మారుతీ సుజుకీ XL6కారు బంపర్ను నోటితో సులభంగా పీకేసిన వీడియో వైరల్గా మారింది. ఈ (Build Quality) ఎంత నాసిరకంగా ఉందో చూపిస్తుందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత తేలికగా బంపర్ ఊడిపోవడం, వినియోగదారుల భద్రత పట్ల కంపెనీ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ వీడియో వాహన తయారీ ప్రమాణాలపై అనుమానాలను పెంచింది. #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

397 ने देखा
15 घंटे पहले