ShareChat
click to see wallet page

పారవశ్యపు వెర్రి Madness of Ecstacy లింగ భైరవి ఒక వెర్రి కేక అని, ఆమె నిర్బంధాల నుండి పుట్టే వెర్రి కాదు, పారవశ్యపు వెర్రి అని సద్గురు అంటున్నారు. "యంత్ర సెరిమోని విత్ సద్గురు" కార్యక్రమంలో, సద్గురు నుండి శక్తివంతమైన భైరవి యంత్రా సాధనను, మీకై ప్రత్యేకమైన భైరవి యంత్రాన్ని పొందే అరుదైన అవకాశం లభిస్తుంది. రాబోయే యంత్ర సెరిమోని 2026 జనవరి 28 నుండి 30 వరకు. #sadhguru #SadhguruTelugu #life #madness❤ #Ecstasy

1.2K ने देखा
1 महीने पहले