ShareChat
click to see wallet page

మొంథా తుఫాను దృష్ట్యా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆదేశాల మేరకు పునరావాస కేంద్రంగా AMG స్కూలుని ఏర్పాటు చేశారు.  పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు...  #APpreparesForMontha #CycloneMontha #AndhraPradesh #🗞️అక్టోబర్ 28th అప్‌డేట్స్💬

468 వీక్షించారు
1 రోజుల క్రితం