ShareChat
click to see wallet page

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం – గణేష్ నవరాత్రి ఉత్సవాలు 🗓️ తేదీలు: ఆగస్టు 27 (వినాయక చవితి) నుంచి సెప్టెంబర్ 4 (నిమజ్జనం) వరకు 📍 స్థలం: శ్రీ రాజన్న (రాజరాజేశ్వర) స్వామి ఆలయం --- 📅 ఆగస్టు 27 - వినాయక చవితి ప్రారంభం ఉదయం 8:00 గంటలకు నాగిరెడ్డి మండపం: పుణ్యాహవాచనం అఖండ దీపారాధన సిద్ది బుద్ధి వినాయక ప్రతిష్ట నిత్యపూజలు: ప్రతిరోజూ ఉదయం అభిషేకాలు, అర్చనలు సాయంత్రం: శమంతకో పాఖ్యానం, గణేశ పురాణ పారాయణం & ప్రవచనాలు --- 📅 సెప్టెంబర్ 3 – మహాపూజా దినం ఉదయం 9:00 – మూల మంత్ర హవనం సాయంత్రం 7:15 – శ్రీ లక్ష్మీ గణపతికి మహాపూజ --- 📅 సెప్టెంబర్ 4 – నిమజ్జనం ఉదయం 11:00 – హవనం, పూర్ణాహుతి సాయంత్రం 7:15 – ఊరేగింపు అనంతరం ధర్మగుండంలో నిమజ్జనం #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం

903 ने देखा
5 महीने पहले