ShareChat
click to see wallet page

ఈ వీడియో చివరి వరకు చూడండి.. లోకేష్ సంస్కారం చూడండి ఎంత ముచ్చట వేస్తుందో... కొన్ని కుల గజ్జి కుక్కలు, మొత్తం కమ్మ వాళ్ళేగా అంటారేమో.. ఒక్కసారిగా కళ్ళల్లో బులుగు రంగు తీసి చూడండి.. ఎస్టీ మహిళ రాగానే, లెగిసి నుంచుని పలకరించాడు.. ఆమె మంత్రి కదా అందుకే అనుకోవచ్చు.. కానీ తరువాత ఒక ఎస్సీ మహిళ పీతల సుజాత గారు వచ్చారు. ఆమెకు ఇప్పుడు పదవి లేదు. లోకేష్ అదే గౌరవం ఇచ్చాడు.. తన పక్కన మైనారిటీ నేత షరీఫ్ గారిని చేతిలో చేయి వేసి పట్టుకుని, కూర్చున్నారు. ఇటు పక్క బీసీ నేత అనగాని గారు.. ఈ రోజుల్లో ఇంతలో అమ్మా, బాబుకే గౌరవం ఇవ్వని రోజులు.. మన కళ్ళ ముందే ఒక సైకోని చూసాం, తల్లిని, చెల్లిని రోడ్డున గెంటేశాడు.. అలాంటి వాడితో పోలిక కాదు కానీ, ఎందుకో ఈ వీడియోలో లోకేష్ ని చూస్తే ముచ్చట వేసింది.. చదువు కంటే ముందే సంస్కారం కావాలి.. పిల్లలకు ముందు అది నేర్పండి.. చదువు, సక్సెస్ అన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.. #📢ఆగష్టు 17th అప్‌డేట్స్📰 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📢ఆగష్టు 18th అప్‌డేట్స్📰

3.6K ने देखा
1 महीने पहले