ShareChat
click to see wallet page

*గణనాధుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలి*..! 👉 *మండవ వెంకటేశ్వర్లు గౌడ్* ఈరోజు తాళ్ల మల్కాపురం గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. *మండవ వెంకటేశ్వర్లు గౌడ్* కుటుంబ సభ్యులు విగ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆ గణనాధుడి ఆశీస్సులు గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూజారి *భద్రయ్య అయ్యగారు* శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో *తాళ్ల మల్కాపురం గణేష్ యూత్ కమిటీ సభ్యులు*, స్వామి భక్తులు పాల్గొన్నారు # #🕉️ గణపతి బప్పా మోరియా

632 ने देखा
5 महीने पहले