VIRAL: చైనీస్ ఇంజినీరింగ్ అదుర్స్.. మన దగ్గరా కట్టొచ్చుగా!
వినూత్నమైన, అబ్బురపరిచే నిర్మాణాలకు చైనా ప్రసిద్ధి. అందులో తైజౌలోని షెన్షియాంజు లోయలో ఉన్న రూయీ బ్రిడ్జి ఇంజినీరింగ్ అద్భుతమనే చెప్పాలి. సుమారు 140 మీటర్ల ఎత్తులో సంప్రదాయ రుయీ చిహ్నాన్ని ప్రేరణగా తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఇలాంటి ప్రదేశాలు ఇండియాలోనూ ఉన్నాయని, ఎందుకు ఇలాంటి వంతెనలు నిర్మించట్లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. MHలోని కొంకణ్ కడాలో ఇలాంటిది నిర్మించాలని కోరుతున్నారు. #🗞️అక్టోబర్ 20th అప్‌డేట్స్💬 #🗞️అక్టోబర్ 21st అప్‌డేట్స్💬 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్